వరంగల్ / నెక్కొండ, ప్రజాజ్యోతి::
కుక్కలు తర మడంతో ట్రాక్ పైకి పరుగులు పెట్టిన గొర్రెలు
వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పెద్దకొర్పొల్ 74 రైల్వే గేట్ వద్ద దాదాపు 30 గొర్రెలు రైలుబండి కింద పడి మృతి చెందడం జరిగింది. స్థానిక (పెద్దకొర్పొల్) గ్రామానికి చెందిన ఆలకుంట సాయికిరణ్ గొర్రెలుగా రైల్వే అధికారులు గుర్తించారు. సుమారుగా 3 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు.