సెంట్రో షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం..

Warangal Bureau
0 Min Read

హైదరాబాద్ చందానగర్ సెంట్రో షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీ మంటలతో షాపింగ్ మాల్ అంటుకొని తగలబడుతూ.. పక్కనే గల మరో 3 షాపింగ్ కాంప్లెక్సులకు మంటలు అంటుకున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *