రామగుండం

హరీష్ గౌడ్ కుటుంబాని ప్రభుత్వం ఆదుకోవాలి

Submitted by Ashok Kumar on Fri, 02/09/2022 - 15:50
  • 50 లక్షల ఎక్స్ గ్రేషియా చెలించాలి 
  • బి యస్ పి మండల  కన్వీనర్. వెంకట్ 
  •  పలిమెల  ప్రజాజ్యోతి సెప్టెంబర్ 2

రామగుండం ఎరువుల కర్మాగార ఆర్ ఎఫ్ సి ఎల్  ఉద్యోగం పేరిట మోసపోయి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ముంజ హరీష్ గౌడ్  కుటుంబానికి 50 లక్షల నష్ట పరిహరంతో పాటు తన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బీఎస్పీ మండల అధ్యక్షుడు వెంకట్  డిమాండ్ చేశారు.