హైదరాబాద్

బహిరంగ వేలం ప్రకటన ఇవ్వక పోవడం వెనుక మతలబు ఏంటి..!!

Submitted by Praneeth Kumar on Wed, 09/08/2023 - 22:05

బహిరంగ వేలం ప్రకటన ఇవ్వక పోవడం వెనుక మతలబు ఏంటి..!!

◆ సర్వే నెం 504/అ1 మాత్రమే దేవాదయ భూమి.
◆ సర్వే నం. 504/అ తో మాకు సంబంధం లేదు.
◆ దేవాదయ భూమి పై కోర్టు కేసులున్నాయి.
◆ భజన సంఘాలకు, భక్తి సంఘాలకు భూమి పై హక్కులు లేవు.
◆ దేవాదయ భూమి తరపున కేసులేసే అర్హత వారికి లేదు.
◆ శ్రీకృష్ణ ఆలయానికి అనుమతి ఇవ్వలేదు.
◆ ప్రైవేట్‌ భూమితో హద్దులకు సర్వేకు పంపాం.
◆ అబద్దాలు ప్రచారం చేసే సూడో సంఘాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
◆ భక్తాంజనేయ దేవాదయ భూమి గుట్టు విప్పిన అసిస్టెంట్‌ కమిషనర్‌.

ఖమ్మం, 9 ఆగస్ట్, ప్రజాజ్యోతి.