మృతుని కుటుంబానికి గౌడ సంఘం యూత్ సభ్యుల ఆర్థిక సహాయం..

Warangal Bureau
0 Min Read

వరంగల్ బ్యూరో, మార్చి 7(ప్రజాజ్యోతి):

హనుమకొండ జిల్లా దామెర మండల పరిధిలోని దుర్గంపేట గ్రామనికి చెందిన ముత్యాల గణేష్ ఇటీవల అనారోగ్యం తో మృతి చెందగా గ్రామంలోని గౌడ సంఘ యూత్ సభ్యులు వారి కుటుంబన్ని పరామర్శించి తమ వంతు సహాయంగా ₹ 60,500/- రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *