మన్సూరాబాద్ డివిజన్లో ఫుట్ పాత్ ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ అధికారులు కొరడా ఝులిపిం చారు. ఫుట్‌పాత్, రోడ్లు ఆక్రమించి ఇష్టానుసారంగా అక్రమంగా వేసిన షెడ్లతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా జీహెచ్‌ఎంసీ అధికారులు చొరవ చూపారు. మన్సూరాబాద్, డివిజన్లో ఫుట్ పాత్ ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ అధికారులు కొరడా ఝులిపిం చారు. ఫుట్‌పాత్, రోడ్లు ఆక్రమించి ఇష్టానుసారంగా అక్రమంగా వేసిన షెడ్లతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా జీహెచ్‌ఎంసీ అధికారులు చొరవ చూపారు. ఎల్బీనగర్ కామినేని చౌరస్తా నుంచి మన్సూరాబాద్ చౌరస్తా మీదుగా సహారా స్టేట్స్ కాలనీ సమీపం వరకు రోడ్డుకు ఇరువైపులా వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించారు.