సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 13(ప్రజాజ్యోతి):సూర్యాపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం వెలువడిన ఎన్నికల ఫలితాలలో మొత్తం 48 వార్డులలో ఒక్క సీటు బిజెపి కౌన్సిలర్ పిడమర్తి కీర్తి లవణ్ కైవసం చేసుకున్నారు.అనంతరం వారు మాట్లాడుతూ నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.వార్డు అభివృద్ధిలో ముందు ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆకారపు పరిపూర్ణ చారి,కన్న సాయి,శ్రావణ్,పురుషోత్తం,శివారెడ్డి,రాజు,ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.
