ఎమ్మెల్యేకు మంత్రి పదవి రావాలని ప్రత్యేక పూజలు

— రామారెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు
రామారెడ్డి నవంబర్ 04 (ప్రజా జ్యోతి)
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కీ మంత్రి పదివి రావాలని మంగళవారం దక్షిణ కాశీగా పిలవబడే శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కి మంత్రి పదివి రావాలని రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రామారెడ్డి మండల అధ్యక్షులు మొగుళ్ళ ప్రవీణ్ గౌడ్, ఉపాధ్యక్షలు ల్యాగల ప్రసాద్,శ్రీనివాస్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రావుఫ్, మండల యూత్ అధ్యక్షులు పిప్పరి గణేష్, టౌన్ అధ్యక్షులు నామాల రవీందర్, ఉపాధ్యక్షలు రవిగౌడ్,బండి ప్రవీణ్, వివిధ గ్రామాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
