సిద్దిపేట కెసిఆర్ నగర్ రెండు పడకల గదుల వద్ద బంగారు మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మైసమ్మ అమ్మవారి ఆశీస్సులు మన అందరి పై ఉండాలని, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.. సిద్దిపేట కెసిఆర్ నగర్ డబుల్ బెడఁరూం ఇల్ల వద్ద బంగారు మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు.. ఈ సందర్బంగా మాట్లాడుతూ సిద్దిపేట డబుల్ బెడఁరూం ఇళ్లు దేశానికే ఆదర్శమని, నా స్వంత ఇల్లు కట్టుకుంటే ఎంత శ్రద్ద తో కట్టిస్తానొ అలానే కెసిఆర్ నగర్ డబుల్ బెడఁరూం ఇల్ల నిర్మాణం కు అంతే శ్రద్ద తో ఉన్నానని, దాదాపు 100కు పైగా ఇక్కడి వచ్చి ప్రతి ఇళ్లు ఎలా ఉండాలో చెప్పి పేదింటి కల నెరవేర్చన్నారు..సకల హంగులతో నిర్మాణం చేపట్టపని చెప్పారు.. ప్రతి ఇంటికి పండ్ల మొక్కలు ఇచ్చామని.. ప్రతి ఇంటి ముందు చెత్త ఉండొద్దని, ప్లాస్టిక్ వాడొద్దని సూచించారు.. బంగారు మైసమ్మ బోనాల ఘనంగా అద్భుతం గా నిర్వహించారని నిర్వహకులను అభినందించారు.