ఓరి నీ దుంపలు తెగ… ఎంతకు తెగించార్రా

V. Sai Krishna Reddy
0 Min Read

ఓరి నీ దుంపలు తెగ… ఎంతకు తెగించార్రా.

కోడి కి బ్లడ్ ఫ్లూ వచ్చిందని ఏకంగా నెమలి మాంసాలే అమ్ముతున్నడు మహా పురుషుడు…

మిర్యాలగూడ వేములపల్లి మండలం లో జాతీయ పక్షినే అమ్మి వాటాలుగా అమ్ముతున్నాడు ఓ దుర్మార్గుడు.

విషయం ఆ నోట ఈ నోట పోలీసుల చెవిలో పడటంతో గుట్టు రట్టయింది.
పక్కా ఇన్ఫర్మేషన్ తో నిందితుడిని అదుపులో తీసుకున్న వేములపల్లి పోలీసులు…
ఎన్ని రోజులుగా నెమలి మాంసాన్ని అమ్ముతున్నారు ఎంతమంది ఇందులో ప్రమేయం ఉన్నదో పోలీసుల ఎంక్వైరీలో తెలియనున్నది…

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *