మద్యంలో విషం కలిపి భర్తను హతమార్చిన భార్య
భార్య వివాహేతర సంబంధం కట్టుకున్న భర్తను చంపేలా చేసిన దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకున్నది. పాల్వంచ మండలం పేట గ్రామానికి చెందిన నరేష్ భార్య వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో ఇంట్లో గొడవలు జరిగాయి. ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని మృతుడి భార్య రజిత తన బావ పథకం రచించారు. గత నెల 10వ తేదీన ఇద్దరి సాయంతో మద్యం బాటిల్లో విషం కలిపి నరేష్‌కు తాగించారు. అతడు మరణించారు. విచారణలో అసలు విషయాలు భయటపడ్డట్లు పోలీసులు తెలిపారు