డిసెంబర్ 31 వరకు మహిళలకు ప్రత్యేక ఆఫర్లు లభించనుంది బ్యాంక్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా అనుబంధ సంస్థ అయిన బాబ్‌కార్డ్ లిమిటెడ్ మహిళలకు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, మేక్‌మైట్రిప్, ఎయిర్ ఇండియా వంటి ప్రధాన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయి. మీరు షాపింగ్, ప్రయాణం, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ లేదా వినోదం కోసం ఖర్చు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ ఆఫర్ల ద్వారా డబ్బునున ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్లు ఎప్పటి వరకు అందుబాటులో ఉంటాయి?
BOBCARD అందించే ఈ ప్రత్యేక ఆఫర్లు 31 మార్చి 2025 వరకు చెల్లుబాటులో ఉంటాయి. వీటిలో విమానాలు, హోటళ్ళు, ఎలక్ట్రానిక్స్, ద్విచక్ర వాహనాలు, ఆభరణాలు, అనేక ఇతర వర్గాలపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు.
విమానాలు, ప్రయాణాలపై బంపర్ డిస్కౌంట్:
ఎయిర్ ఇండియా: దేశీయ విమానాలపై రూ. 500 వరకు, అంతర్జాతీయ విమానాలపై రూ.2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. (కోడ్: BOBDOM500 మరియు BOBINT2000)
MakeMyTrip: విమాన, హోటల్, సెలవు బుకింగ్‌లపై 35% వరకు తగ్గింపు (EMI లావాదేవీలపై మాత్రమే, ప్రతి మంగళవారం,శుక్రవారం).
పోస్ట్‌కార్డ్ రిసార్ట్‌లు: హోటల్ బసలపై రూ. 3,000 తగ్గింపు పొందవచ్చు.(కోడ్: BOBVIP)
ఫ్యాషన్, ఆభరణాలపై అద్భుతమైన ఆఫర్లు:
సూరత్ డైమండ్: ఆభరణాల కొనుగోలుపై రూ.5,000 వరకు తగ్గింపు పొందవచ్చు (కోడ్: BBCRDS2552517385).
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఉత్తమ డీల్స్:
Amazon: 7.5% తక్షణ తగ్గింపు + EMI పై అదనంగా రూ.1,000 తగ్గింపు (ఒక్కో కార్డుకు గరిష్టంగా రూ.2,750).
ఫ్లిప్‌కార్ట్: 10% తగ్గింపు + EMI పై అదనంగా రూ. 500 తగ్గింపు (మార్చి 14-31 మధ్య కార్డుకు గరిష్టంగా రూ. 2,000).
ద్విచక్ర వాహనాలపై భారీ డిస్కౌంట్లు:
ఫ్లిప్‌కార్ట్: రూ.60,000 కంటే ఎక్కువ ద్విచక్ర వాహనాల కొనుగోళ్లపై రూ.6,000 తగ్గింపు పొందండి (EMI పై మాత్రమే).
అమెజాన్: రూ.30,000 కంటే ఎక్కువ కొనుగోళ్లపై రూ.1,500 తగ్గింపు (EMI పై మాత్రమే).
హీరో మోటోకార్ప్, ఏథర్: ఎంపిక చేసిన మోడళ్లపై 7.5% వరకు తగ్గింపు (స్టోర్‌లో లభిస్తుంది).
ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై గొప్ప ఆఫర్లు:
LG: 26% వరకు క్యాష్‌బ్యాక్ (స్టోర్‌లో, EMIలో).
రిలయన్స్ డిజిటల్: EMI పై 7.5% వరకు తగ్గింపు + రూ. 15,000 కంటే ఎక్కువ పూర్తి చెల్లింపుపై రూ. 1,000 తగ్గింపు (శుక్రవారం, శనివారం, ఆదివారం మాత్రమే).
క్రోమా: స్టోర్‌లో, ఆన్‌లైన్‌లో 10% వరకు తగ్గింపు (మంగళవారం మాత్రమే).
వేక్‌ఫిట్: గృహోపకరణాలపై 10% వరకు తగ్గింపు (EMI పై మాత్రమే).
యుటిలిటీలు, రోజువారీ ఖర్చులపై పొదుపు:
క్రెడిట్: యుటిలిటీ బిల్లు చెల్లింపుపై 10% వరకు తగ్గింపు + విద్యా రుసుముపై రూ.200 తగ్గింపు.
లెన్స్‌కార్ట్: EMI పై కళ్లజోడు కొనుగోళ్లపై రూ.1,000 వరకు తగ్గింపు పొందవచ్చు.