కోనేరు పూన:నిర్మాణానికి తనవంతుగా విరాళన్ని ఆందించిన పేర్కిట్ గ్రామ వాస్తవ్యుడు

Nizamabad Bureau
1 Min Read

కోనేరు పూన:నిర్మాణానికి తనవంతుగా విరాళన్ని ఆందించిన పేర్కిట్ గ్రామ వాస్తవ్యుడు

ప్రజాజ్యోతి నిజామాబాద్ ప్రతినిధి:

నాళేశ్వర్ గ్రామంలోని గ్రామాబివృద్ది కమిటి వారి ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న కోనేరు పూన:నిర్మాణ పనులకు పేర్కిట్ గ్రామానికి చేందిన మునిపల్లి శివ తన వంతు గా 21116(ఇరువై ఓక వేయ్యి ఓక వంద పదహరు రూపాయలను) ఈ రోజు సంజీవ్ చేతుల మీదుగా గ్రామబివృద్ది కమిటి సభ్యులకు ఆందజేయడం జరిగింది,ఆమేరికా లో ఉంటున్నా శివ తనవంతుగా కోనేరు పున:నిర్మాణానికి విరాళాన్ని ఆందించినందుకు సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు ప్రత్యేక దన్యావాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిటి సభ్యులు శ్యామ్,రాజు,రాజేందర్, గంగాదర్,ఏర్రన్న,రాములు,సంజీవ్ ఉన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *