బిజేపికి చెక్ పెడుతున్న కాంగ్రె స్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి 

V. Sai Krishna Reddy
5 Min Read

బిజేపికి చెక్ పెడుతున్న కాంగ్రె స్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి హోరా హోరీగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

త్రిముఖ పోటీలో ముందు వరు సలో కాంగ్రెస్ అభ్యర్థి

ఫిబ్రవరి 19, (ప్రజా జ్యోతి)

కరీంనగర్, అదిలాబాద్, నిజా మాబాద్, మెదక్, పట్టభ ద్రుల నియోజకవర్గంలో తీసుకుంటే త్రిముక పోరు కొన సాగుతుం ది. ముందు వరుసలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఉండగా రెండవ స్థానంలో బీజే పీ అభ్యర్థి అంజిరెడ్డి, బి ఎస్ పి అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ పోటీ పాడుతున్నారు. ప్రధానంగా అభ్యర్థులు నేతలు ఎంపీ, ఎ మ్మెల్యే పై ఆధారపడి ప్రచారం చేయడం, గెలుపు ఓటమి పై ప్రభావితం చేస్తుంది. ముఖ్యం గా ఉత్తర తెలంగాణ జిల్లాల కాంగ్రెస్ ఎక్కువ గెలుపు అవ కాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పిసిసి అ ధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగడం గెలుపు కు అవకాశాలు తీసు కొస్తున్నా యి.మరోవైపు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా జీ వన్ రెడ్డి గెలుపొందిన విష యం తెలిసిందే. కాంగ్రెస్ లో కీలక పదవుల్లో ఉన్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివా స్ రెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా చెందినవారు కావడం, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మంత్రులు శ్రీధర్ బాబు, తమ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మె ల్సీ జీవన్ రెడ్డి కీలక పాత్ర పో షిస్తున్నారు. అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రి దామో దర్ రాజనర్సింహ మెదక్ నా యకులు మైనంపల్లి హను మంతరావు ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా ఇంచార్జి మంత్రి సీ తక్క పని చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు రంగంలోకి దిగడంతో ఆ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు ఖాయం అనే ప్రచారం జరుగు తుంది. మరోవైపు నరేందర్ రె డ్డి ఆల్ఫోర్స్ విద్య సంస్థల అధి నేత గా రంగంలోకి దిగడమే కా కుండా ఓటర్ల జాబితాలో ఓట ర్లను నమోదు చేయించడంలో ముందు వరుసలో ఉన్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియ మొద లు కాగానే నాలుగు ఉమ్మడి జి ల్లాలో తమ బృందంతో నమో దు కార్యక్రమం ప్రత్యేకంగా చేప ట్టారు. ఇలా మెజారిటీ ఓటర్ల సంఖ్యను నమోదు చేయడం లో ముందు ఉన్నారు. దీనికి తోడు కరీంనగర్, నిజా మాబా ద్, మెదక్ జిల్లాలో తన సంస్థ ల ద్వారా ఈ కార్యక్రమం కొన సాగించడం కలిసి వచ్చింది. ఇలా పట్టభద్రుల ఓటర్ల నమో దులో అత్యధికులు నమోదు చేయడం విశేషం. కాంగ్రెస్ తో పాటు సీపీఎం పార్టీ మద్దతు ఇవ్వడం, ముఖ్యంగా పట్టభ ద్రుల లో కీలకంగా పని చేసే విద్యార్థి సంఘాలు సైతం నరేం దర్ రెడ్డి కి మద్దతు పలుకుతు న్నాయి. అన్నిటికీ మించి పోటీ లో ముందు వరసలో ఉన్న అ భ్యర్థులు అందరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు కావ డంతో అందరి దృష్టి అత్యధి కంగా ఓటర్లు కరీంనగర్ లో ఓ టర్ల చీలిక ఎక్కువగా ఉంది. దీంతో ఆ తరువాత స్థానంలో ఉన్న నిజామాబాద్, మెదక్ జిల్లాలో ప్రచారంపై దృష్టి పెట్టా రు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పై అధిక నమ్మకం తో ఉన్నా రు. జిల్లాలో ని మాజీ మంత్రు లు, మాజీ ఎమ్మెల్యే లు బిఆర్ ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వారంతా ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కు ఒక పట్టుదలతో ఉన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ అభ్యర్థి నరేంద ర్ రెడ్డి కి లక్కీ ఛాన్స్ గా కలిసి వస్తున్నాయి.ఇదిలా ఉంటే బి జెపి అభ్యర్థి అంజిరెడ్డి బిజెపి నేతలపై, ఎంపీ, ఎమ్మెల్యేలు పై ఆధార పడడం సమస్యగా మా రింది. నిజామాబాద్ ఎంపీ, క రీంనగర్, ఆదిలాబాద్ , నిజా మాబాద్, మెదక్ ఎంపి లతో పాటు ఎమ్మెల్యే లపై ఎక్కువ ఆధారపడి పని చేస్తున్నారు. దీంతో ఓటర్లకు దగ్గర కావడం సమస్యగా మారింది. మరోవై పు విద్యార్థి సంఘాలు దూరం గా ఉన్నాయి. బిజెపి పార్టీ నేత లే చేసిన ఓటర్ నమోదు ప్రక్రి య తప్ప కొత్తగా చేర్చింది ఏ మి లేదు. మరోవైపు పట్టభద్రు లు చేర్చుకోవడ కంటే పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రధానం గా నమ్మి పని చేస్తున్నారు. దీం తో గ్రామ స్థాయి ఓటర్లను చేరు కోవడంలో విఫలం అవుతు న్నారు. మరోవైపు బిజెపి అధి నేత పిఎం నరేంద్ర మోడీ చరి ష్మా తో యువత ఓట్లతో బయ ట పడతమనే నమ్మకంతో ఉ న్నారు. కానీ చదువుకున్న పట్ట భద్రుల లైన యువత ఎటువై పు మొగ్గు చూపుతున్నారనే అనుమానాలు వ్యక్తం అవు తున్నాయి. దీనికి తోడు క మ్యూనిస్టు పార్టీలు బిజెపికి వ్యతిరేకంగా పని చేయడం కూడా సమస్యగా మారింది. అయితే ఇప్పటి వరకు ఓటర్ల ను చేరుకోవడంలో అభ్యర్ధిగా దూరం ఉండటం, బిజెపి నేత లే అన్ని తామై చూడటంతో ఇతర పార్టీలకు చెందిన పట్టభ ద్రులు ఓటర్లు దూరం అవుతు న్నారని ప్రచారం కూడా ఉంది. మరోపక్క మైనారిటీ పట్టభద్ర ఓటర్లు బిజెపి కి దూరంగా ఉ న్నారు. నిజామాబాద్, మెదక్, అదిలాబాద్ లోని క్రిష్టియన్, ముస్లిం మైనారిటీ ఓటర్లు బిజె పి కి దూరంగా ఉన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ పోటీలో లేకపో వడంతో బిజెపి కి ఒక సవాల్ గా మారింది. వీరిని చేరుకోవ డంలో బిజెపి అభ్యర్థి అయిన అంజిరెడ్డి విఫలం అవుతున్నా రు. ఇలా ఎక్కడిక్కడే అంజిరె డ్డి కి వ్యతిరేక గాలులు వీస్తు న్నాయి.బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ సైతం ఆ పార్టీ మద్దతుతో దూసుకు పోతు న్నారు. నాలుగు ఉమ్మడి జిల్లా లో ఉన్న బీఎస్పీ పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రసన్న హ రికృష్ణ చేసిన విద్య శిక్షణలో మార్పులు యువతను ఆకర్షి స్తున్నాయి. కొమురం భీం ఆసీ ఫాబాద్ జిల్లాలో- 6137,మంది పట్టభద్రులు, మంచిర్యాల్ జి ల్లాలో- 30921పట్టబద్రుల ఓ టర్లు ఉన్నారు. ఆద లాబాద్ జిల్లా లో- 14,935. నిర్మల్ – 17141, నిజామాబాద్ – 31, 574, కామారెడ్డి – 16410, జగి త్యాల్ – 35,281, పెద్దపల్లి – 31037, కరీంనగర్ – 71,545, రాజన్న సిరిసిల్లా – 22397, సం గారెడ్డి – 25,652, మెదక్ – 12 472, సిద్ది పేట్ – 32,589, హ న్మకొండ – 4585, జయశంకర్ భూపాలపల్లి – 2483 జిల్లాలో పట్టభ ద్రుల ఓటర్లు ఉన్నారు. పట్టభ ద్రుల ఎమ్మెల్సీ కి 3,82, 247 మంది చొప్పున ఓటు వేయనున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *