వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధి తీగరాజు పల్లి ఎస్సారెస్పీ కెనాల్ కాల్వ నీళ్లలో తేదీ 12-2-2025 రోజున ఒక గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అట్టి వ్యక్తి కుడి చేతి భుజం పైన పులి బొమ్మ పచ్చబొట్టు మరియు ఎడమ చేతి భుజంపై గ్లోబ్ నిలుచున్న గద్ద బొమ్మ పచ్చబొట్టు వేసి ఉన్నాయి ఎవరైనా ఇట్టి మృతదేహాన్ని ఎవరైనా గుర్తుపట్టిన వెంటనే పర్వతగిరి పోలీస్ స్టేషన్ నెంబర్ 8712685242 కి సమాచారం ఇవ్వగలరని ఎస్ ఐ ప్రవీణ్ తెలిపారు