ఫిబ్రవరి 14 భారత దేశ చరిత్రలో ఇదో చీకటి రోజు
భారత భద్రతా బలగాలపై ఉగ్రవాదులు అత్యంత ఘోరమైన దాడులకు పాల్పడ్డారు..
ఈ దాడుల్లో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు దేశ రక్షణలో అమరులయ్యారు.
2019, ఫిబ్రవరి 14న మధ్యాహ్నం జేషే మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడులకు తెగబడ్డారు.
ఆ తర్వాత భారత్ ప్రతీకారంగా పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి వందలాది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
దేశ సరిహద్దుల్లో సైనికులు దేశం లోపల పోలీస్ సిబ్బంది..
మీ అత్యున్నత త్యాగం మరవలేనిది. వృథా కాదు మీ బలిదానం..
పుల్వామా దాడుల్లో ప్రాణాలర్పించిన అమర జవాన్లకు నివాళులు అర్పిస్తూ..