చికెన్ తినొద్దు: తెలంగాణ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. చికెన్ తినొద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని రోజులు చికెన్ తినవద్దు.. కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా ఇచ్చింది. . ఇక అటు తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. ఈ తరుణంలోనే… చికెన్ తినొద్దని అధికారులు హెచ్చరికలు జారీ