కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆస్తులు జప్తు
కర్ణాటక సీఎం సిద్దరామయ్య ముడాస్కామ్ కేసుకు సంబంధించిన రూ. 300 కోట్ల విలువ కలిగిన 142 స్థిరాస్తులను జప్తు చేసిన ఈడీ.
ఈ ఆస్తులు ముడాస్కామ్‌లో కర్ణాటక సీఎం..
సిద్దరామయ్యతో సంబంధం ఉన్న వ్యక్తులకు లింక్ చేసిన ఈడీ..