సీఎం కప్ జిల్లా బ్యాట్మెంటన్ విజేత మాన్య
రామారెడ్డి ఫిబ్రవరి 11 (ప్రజా జ్యోతి)
సీఎం కప్ క్రీడా పోటీలలో భాగంగా కామారెడ్డి జిల్లా బ్యాట్మెంటన్ టోర్నమెంట్ విభాగంలో క్రీడాకారిణి గందే.మాన్య/ప్రశాంత్ కుమార్( టీచర్ ) అద్భుత ప్రతిభ ని ప్రదర్శించి ప్రథమ విజేత కామారెడ్డి జిల్లా సింగిల్స్ అండర్ 19 బాలికల విభాగం మిక్సడ్, డబుల్స్ విజేతగా రాష్ట్ర స్థాయి సీఎం కప్ కి జిల్లా సెలెక్ట్ అయిందుకు కామారెడ్డి బ్యాడ్మింటన్ అసోసియేషన్ కోచ్ సందీప్ గౌడ్, ఎస్ ఆర్ ఆర్ స్కూల్ యాజమాన్య ఉపాధ్యాయ బృందం, విద్యార్థి తల్లిదండ్రులు జ్యోత్స్నప్రశాంత్ లతో పాటు స్వప్నలోక్ కాలనీ వాసులు, బంధువులు, శ్రేయోభిలాషులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.
