సైన్స్ పేర్ కు హాజరైన ఇస్రోజీవాడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
కామారెడ్డి రూరల్ జనవరి 7 ప్రజా జ్యోతి
కామారెడ్డి పట్టణంలోని విద్యానికేత పాఠశాలలో బుధవారం రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెర్ కార్యక్రమం అట్ట ఆసంగా ప్రారంభమైంది ప్రారంభత్సవానికి రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి సీతక్క హాజరవుతారని భావించిన అనివారి కారణాలతో లేకపోయినా సమాచారం దాత ప్రభుత్వ సలహాదారు సభ్యులని కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలాల నుంచి పాఠశాలకు సంబంధించి 1700 మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఇస్రోజీవాడి విద్యార్థులు కళా ప్రదర్శన వివిధ రూపాలలో అలరించారు ఈ కార్యక్రమంలో పోతరాజు విన్యాసం విద్యార్థులను ఆకట్టుకుంది భరతమాత విన్యాసం ఆకట్టుకుంది
పాఠశాల ఉపాధ్యాయ బృందం రామకృష్ణ రంజిత విద్యార్థులు పాల్గొన్నారు
