నట్టల నివారణ మందుల పంపిణీ

Adilabad Bureau
0 Min Read

ఈరోజు మామడ మండల కేంద్రంలోని పొన్కల్ గ్రామంలో గొర్రెలకు మేకలకు నట్టల నివారణ మందులు కార్యక్రమాన్ని
నూతనంగా గ్రామపంచాయతీకి ఎన్నికైన గ్రామ సర్పంచ్ చిట్యాల లక్ష్మి ( రాజ రెడ్డి) , ఉప సర్పంచ్ పారిపెల్లి రాజారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా పశువైద్య అధికారి డా| బలిగ్ అహమ్మద్ మాట్లాడుతూ మూగజీవాల పెంపకపుదారులు నట్టల నివారణ మందుల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పొన్కల్ గ్రామ పశువైద్యాధికారి డా| మహమ్మద్ షాహిరియన్ తో పాటు గొర్ల కాపరులు పశువైద్య ఆరోగ్య సిబ్బంది మరియు గ్రామస్తులు ఉన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *