రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామంలో
మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కౌకుంట్లలో ఓటు వేసిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Leave a Comment
