ఇంచార్జ్ ఎంపీడీవోగా ప్రవీణ్ కుమార్
నాగిరెడ్డిపేట్, డిసెంబర్04(ప్రజాజ్యోతి):
ఎన్నికల విధుల్లో అలసత్వం వహించిన నాగిరెడ్డిపేట్ మండల అభివృద్ధి అధికారిని లలితా కుమారిని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేయడంతో ఆమెను విధుల నుంచి తొలగించి ఇంచార్జ్ ఎంపీడీవోగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ కుమార్ ను అదనపు బాధ్యతలను అప్పగించారు. దీంతో గురువారం ఎంపీడీవో గా ప్రవీణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.
