గ్రానైట్ లారీ బోల్తా.. తృటీలో తప్పిన పెను ప్రమాదం..
మహబూబాబాద్ జిల్లా:::తొర్రూరు పట్టణ కేంద్రంలో బస్టాండ్ వద్ద సుమారుగా ఉదయం 3:30 గంటలకు గ్రానైట్ లారీ బోల్తా.
రోడ్డు అడ్డంగా గ్రానైట్ రాళ్లు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం
డ్రైవర్ క్లీనర్ తీవ్ర గాయాలు
స్థానికులు 108 వాహనానికి ఫోన్ చేసి చికిత్స కోసం క్షతగాత్రులను ఖమ్మం ఆసుపత్రికి తరలింపు.