విశ్వహిందూ పరిషత్ మాతృ శక్తి పుష్పలత
రామారెడ్డి అక్టోబర్ 13 ప్రజాజ్యోతి
విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత సమావేశాలలో సుప్పని పుష్పలత ని మాతృ శక్తి కామారెడ్డి జిల్లా సహా సంయోజిక గా నియమించడం జరిగింది. వారు రామారెడ్డి ప్రఖండ ఉపాధ్యక్షురాలుగా ఎన్నో కార్యక్రమాలు చేసి మాతృమూర్థులలో జాగృతం చేసినందుకు వారిని జిల్లా వ్యాప్తంగా సేవలు నిర్వహించడానికి జిల్లా, ప్రాంత కమిటీ వారిని నియమించడం జరిగింది.