మాజీ ఎమ్మెల్యేను కలిసిన నాయకులు
రామారెడ్డి అక్టోబర్ 06 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నేత పాల మల్లేష్, అదేవిధంగా కన్నాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కూసాంగి రాజనర్సు, స్థానిక మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ను సోమవారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధి గురించి, స్థానిక ఎన్నికల సమీపిస్తున్న సందర్భంగా అభ్యర్థులను గెలిపించే దిశగా మాజీ ఎమ్మెల్యేతో చర్చించడం జరిగిందని తెలిపారు.