మధ్యప్రదేశ్‌లో చిన్నారుల మృతితో దగ్గు మందులపై కలకలం
‘కోల్డ్రిఫ్’ అనే సిరప్‌లో ప్రమాదకర రసాయనం గుర్తింపు
తమిళనాడులోని తయారీ యూనిట్ లైసెన్సు రద్దుకు సిఫార్సు
పిల్లలకు అనవసరంగా దగ్గు మందులు వాడొద్దని రాష్ట్రాలకు సూచన
అన్ని రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి సమావేశం
చాలా దగ్గులు వాటంతట అవే తగ్గుతాయని వెల్లడి
దగ్గు మందు వాడకంపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

Leave a Comment