మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కుడా చైర్మన్

Warangal Bureau
0 Min Read

కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజించి ప్రకృతిని ఆరాధించే వేడుక తెలంగాణ సంస్కృతీ సంప్రదాయానికి ప్రతీక అని తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *