నర్సాపూర్ (ప్రజాజ్యోతి) ఈనెల 15న నర్సాపూర్ పట్టణ సమీపంలోని న్యూ క్లాసిక్ గార్డెన్ ప్రారంభోత్సవానికి నర్సాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించిన క్లాసిక్ గార్డెన్ నిర్వాహకుడు అల్తాఫ్ హుస్సేన్. కార్యక్రమంలో వివాహకులతో పాటు తదితరులు పాల్గొన్నారు.
క్లాసిక్ గార్డెన్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం

Leave a Comment