కామారెడ్డి రూరల్ సెప్టెంబర్ 10 ప్రజా జ్యోతి
కామారెడ్ మండలం లోని చిన్నమల్లారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ లో జరిగిన పాఠశాల ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా పి ప్రతాప రెడ్డి బయో సైన్స్ పి స్వప్న ఎస్ ఏ తెలుగు నర్సిరెడ్డి ఎస్ ఎ తెలుగు ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
