కామారెడ్డి రూరల్ 19 ప్రజా జ్యోతి
కామారెడ్డి మండలం లోని ఇస్రోజివాడి గ్రామంలో ఈ రోజు రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఈ నెల నుంచి వారికి రేషన్ బియ్యం ఇవ్వనున్నట్లు రేషన్ డీలర్ లోకోటి వినీత్ తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుదర్శన్ రావు కానుకంటి చిన్న సాయిలు మానేటి శ్యామల బాబు దుబ్బాక స్వామి చేతుకూరి అశోక్ దుబ్బాక సంతోష్ చేతుకూరి పార్వయ్య చేతుకూరి ప్రవీణ్ సలీమా బేగం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.