కామారెడ్డి రూరల్ ఆగస్టు 18 ప్రజాజ్యోతి
కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి గ్రామంలో మూడు రోజుల క్రితం మచ్చ సాయిలు అనారోగ్యం తో చనిపోయారు ఈ రోజు గ్రామ ప్రజలు చందాలు వేసి వారి కుటుంబ నికి ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల రూపాయలు . 50 కిలోల బియ్యం వారి కుటుంబ నికి ఈ రోజు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.