సిద్దిపేట కెసిఆర్ నగర్ లోని మహాత్మా జ్యోతి రావు పూలె గురుకుల పాఠశాల లో పదవ తరగతి విద్యార్థి పినాయల్ త్రాగి ఆత్మహత్య యత్నం చేశాడు. గుట్టు చప్పుడు కాకుండా ఆసుపత్రి కి తరలించిన ఉపాధ్యాయులు ఈ సందర్భంగా పాఠశాల ముందు బిఆర్ఎస్వి విద్యార్థులు ఆందోళన చేపట్టారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం.. ఉపాధ్యాయుల బెదిరింపు లతో విద్యార్థి ఆత్మ హత్య కు పాల్పడ్డాడని పాఠశాల ముందు ఆందోళన చేపట్టిన బి ఆర్ ఎస్వి విద్యార్థి నేతలు..కనీసం సమాదానం చెప్పడానికి బయటికి రాని కళాశాల ప్రిన్సిపాల్ మరియు వార్డెన్.. రాలేదని అన్నారు