అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ 77వ ఆవిర్భావ దినోత్సవం
రామారెడ్డి జూలై 09 (ప్రజా జ్యోతి)
ఏబీవీపీ రామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ చెయ్యడం జరిగింది. 77 సంవత్సరాలనుండి విద్యార్ధి పరిషత్ నిరంతరం విద్యార్థుల సమస్యల పైననే కాకుండా భారత దేశంలో ఎక్కడ అయితే దేశ విద్రోహ శక్తులు ఈ దేశాన్ని విచ్చిన్నం చెయ్యాలి అని చూసారో వాళ్ళకి అడ్డగోలుగా ఉంటు కళాశాల కేంద్రాలుగా విద్యార్థులని జాతీయవదు లుగా తయారు చేసి దేహాస పుననిర్మాణం కోసం పాటుపడేలా లక్షల మంది కార్యకర్తలతో దేశం లో అతి ఎక్కువ మెంబర్షిప్ తో స్టూడెంట్స్ బేస్డ్ మాస్ ఆర్గనైజషన్ గా ఈ దేశంలో మొదటి స్థానంలో ఉంది.ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్, దారి, సందీప్, సాయి, సంజీవ్, భరత్, రాజు, సాయి, రవి, నిఖిల్, వినయ్, నిశాంత్, సుచిత్, భరత్, చందు, అరవింద్, షేకర్, హరీష్, తదితరులు పాల్గొనడం జరిగింది.