సిద్దిపేట లోని కేర్ హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్న న్యూరో డాక్టర్ మణిదీప్ రావు కు అత్యుత్తమ మెడికల్ ఎక్సలెన్స్ అవార్డు వరించింది. హైదరాబాదులోని రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణు దేవ్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది. ఈ అవార్డు రావడం పట్ల డాక్టర్ మణిదీప్ రావు సంతోషం వ్యక్తం చేశారు. పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కలెక్టర్ హరి చందన, ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ మణిదీప్ రావుకు అత్యుత్తమ మెడికల్ ఎక్సలెన్స్ అవార్డు
Leave a Comment