మేళ్ళచెర్వు,జూలై 04(ప్రజా జ్యోతి):వ్యక్తిగత పని నిమిత్తమై కోదాడ వెళ్తుండగా ఇంటర్మీడియట్ మెమో జారి పోయిన సంఘటన గత వారం సూర్యాపేట జిల్లా మేళ్ళచెరువు మండల కేంద్రంలో జరిగింది.బాధితుడు మునగ వినోద్ తెలిపిన వివరాల ప్రకారం గతనెల 25వ తారీఖున ఇంటర్మీడియట్ మెమో బైక్ కవర్ లో పెట్టి వ్యక్తిగత పని నిమిత్తమై కోదాడ వెళ్ళే క్రమంలో ఎక్కడో జారిపోయినవి.కాగా తాను కోదాడ లోని ఎమ్మెస్ కాలేజీ లో 2008 – 10 సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదివానని, హాల్ టికెట్: 1021511469 అని తెలిపాడు.