వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ వాహనం బోల్తా

Kamareddy
0 Min Read

వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ వాహనం బోల్తా

ప్రజా జ్యోతి ఆర్ సి బాన్సువాడ జూన్ 19

వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా కారు గురువారం ఉదయం అదుపుతప్పి బోల్తా పడింది. కారులో సురేష్ బాబా, , కుమార్, వెంకట్ ముగ్గురు కలిసి హైదరాబాద్ వెళ్తుండగా వర్ని మండలం కూనిపూర్ శివారులో ఈ సంఘటన జరిగింది ఒక్కసారిగా అదుపుతప్పి పొలంలోకి తీసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరి కాళ్లకు గాయలైనట్లు తెలిసింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *