కాకతీయ యూనివర్సిటీలో 15-2-25 న జరిగిన ఎస్ఆర్ఎఫ్ సైన్స్ అండ్ మ్యాథ్స్ ఒలంపియాడ్ బహుమతుల ప్రధానోత్సవం లో డిస్నీలాండ్ విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో ఐదవ ర్యాంకు ఎడ్డె సాయి శ్రీరామ్ 8వ తరగతి , జాడి కేశవ ఆరవ ర్యాంకు 8వ తరగతి అలాగే జిల్లా స్థాయిలో రెండవ ర్యాంకులు నలుగురు (4) మద్దూరి శ్రీశాంత్ (10),కోరే ప్రమోద్ సాయి (9),అజ్మీర వినయ్ (8), ఎండీ రెహాన్ (8) పొందినారు. అలాగే జిల్లా స్థాయి కన్సొలేషన్ బహుమతులు బి. మధు శ్రీ (9), పెరుగు ఆరుష్(7), సుంకరి ప్రనోజ్ (9), ఎం. నితిన్ (8), బి. సుశాంత్ (7), ఎ. సాయితేజ (7), ఇ. బిందు (6), ఎం. సాయి హర్ష(6), పి. శ్రీనందన్ రెడ్డి (10) గెలుచుకోవడం పట్ల పాఠశాల ముఖ్య సలహాదారులు శ్రీ దయ్యాల మల్లయ్య, శ్రీ దయ్యాల సదయ్య, శ్రీ బాలుగు లక్ష్మీ నివాసం, డైరెక్టర్లు బాలుగు శోభారాణి, దయ్యాల రాకేష్ భాను, దయ్యాల దినేష్ చందర్ గార్లు హర్షం వ్యక్తం చేశారు. బహుమతి పొందడానికి కృషిచేసిన మాథ్స్ మరియు సైన్స్ ఉపాధ్యాయులు ఎండి అక్బర్,పి. వెంకటేష్, వి.నరేష్ , శ్రీకాంత్, రామక్రిష్ణ, శ్రీలత గార్లను పాఠశాల యాజమాన్యం అభినందించింది.