యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాశేష్ తెలుగు ఆడియెన్స్ కు కూడా సుపరిచితురాలే. ఆమె బేసిక్ తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించింది. కోలీవుడ్ లోనే వరుస పెట్టి సినిమాల్లో నటించింది. తమిళులకు బాగా పరిచమవడమే కాకుండా అక్కడి ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. తన నటన, సింపుల్లిసిటీతో సెపరేట్ ఫ్యాన్ బేస్ ను కూడా ఏర్పాటు చేసుకుంది. అభిమానులు మెచ్చే సినిమాలే కాకుండా ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకునేలా ఆమె సినిమాలు వస్తున్నాయి. కొత్తదనాన్ని చూపించడంలో ఆమె దిట్ట అనే చెప్పాలి. సంక్రాంతికి వస్తున్నాం.. చిత్రం దాదాపు నెలరోజులుగా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. దానికి తోడు ఈ మూవీ టీమ్ కూడా ఇంకా ఆడియెన్స్ ను ఎంగేజ్ చేసేందుకు ప్రమోషన్స్ ను నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో లేటేస్ట్ గా అనిల్ రావిపూడి, వెంకీ, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలతో యాంకర్ సుమ ఓ చిట్ చాట్ నిర్వహించారు. ఈ మీట్ లో సుమ మాటలకు మౌనమే ఇప్పుడు ఆ హీరో ఎంతటి ప్రేమ, అభిమానం ఉందో తెలియజేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బిగ్ స్క్రీన్ పై వారి జంట కూడా చూడముచ్చటగా కనిపించడంతో ఐశ్వర్య రాజేష్ మనసు పడ్డ హీరో అతనే అని కూడా అంటున్నారు.