నేడు కేంద్ర కేబినెట్‌లో కొత్త ఐటీ బిల్లుపై చర్చ

V. Sai Krishna Reddy
0 Min Read

నేడు కేంద్ర కేబినెట్‌లో కొత్త ఐటీ బిల్లుపై చర్చ

1961 నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త బిల్లు రూపకల్పన పూర్తయినట్లు కేంద్రం వెల్లడి

ఈ బిల్లుపై నేడు చర్చించి ఆమోదం తెలపనున్న కేంద్ర కేబినెట్

కాగా, బడ్జెట్ సందర్భంగా కొత్త బిల్లుపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *