5 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వెలుగుల దుర్గయ్య గెలుపు

Siddipet Bureau
0 Min Read

5 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు

చేర్యాల ఫిబ్రవరి 13(ప్రజాజ్యోతి): చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో ఐదో వార్డ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసిన వెలుగుల దుర్గయ్య  తన సమీప అభ్యర్థి తోడెంగల రాజేష్ (బిఆర్ఎస్) పై 339 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలుగుల దుర్గయ్య కు 688 ఓట్లు, బిఆర్ఎస్ అభ్యర్థి తోడెంగల రాజేష్ కు 349 ఓట్లు,బీజేపీ అభ్యర్థి ఎండబట్ల కృష్ణ కు 9 ఓట్లు పోలయ్యాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *