హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంప్పాడు మినీ మేడారం జాతరలో రెండవ అతి ముఖ్యమైన ఘట్టం పూర్తయింది. సమ్మక్క తల్లికి స్వాగతం పలికేందుకు ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ గాల్లోకి తూటా పేల్చి సమ్మక్క తల్లికి స్వాగతం పలికారు. వేలాది మంది భక్తుల నడుమ సమ్మక్క తల్లిని గద్దెలపై కొలువు తీర్చారు. సమ్మక్క సారలమ్మ ఇద్దరు గద్దల పైకి రావడంతో మొక్కులు చెల్లించేందుకు వేలాదిమంది భక్తులు తరలి వస్తున్నారు.
![]()
![]()
డీసీపీ గాల్లోకి తూటా పేల్చి.. సమ్మక్కకు స్వాగతం
Leave a Comment

