కలెక్టర్ కు సన్మానం చేసిన నూతన సర్పంచ్
రామారెడ్డి జనవరి 02 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రం లో ఆయా గ్రామాలలో సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలిసి న రామారెడ్డి గ్రామ నూతన సర్పంచ్ బండి ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ హనుమాయల నవీన్, జిల్లా కలెక్టర్ ను సన్మానించి సత్కరించడం జరిగింది.
