ఎంపీడీవో, ఎంపీఓకి సన్మానం
రామారెడ్డి జనవరి 02 (ప్రజాజ్యోతి)
రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామం నూతన సర్పంచ్ అటికల కిషన్ యాదవ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా స్థానిక మండల కేంద్రంలోని ఎంపీడీవో నాగేశ్వర్ గుప్తా ను, ఎంపీఓ తిరుపతిరెడ్డి లను కలిసి సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
