కామారెడ్డి రూరల్,నవంబర్7 (ప్రజాజ్యోతి):
కామారెడ్డి మండలంలోని ఇస్రోజీవాడి గర్గుల్ లింగాపూర్ నరసనపల్లి పాత రాజంపేట చిన్న మల్లారెడ్డి వివిధ గ్రామాలలో వందేమాతరం జాతీయ గీతం 150వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి నీ వేడుకలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ప్రభుత్వ ఆఫీసులలో ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ సహకారం ఆఫీసులో సిబ్బంది అందరితో కలిసి ఘనంగా నిర్వహించబడ్డాయి వందేమాతరం గీతం భారతీయ హృదయాలు దేశభక్తిని ఎరగించే ఉద్యమాన్ని ఏ జీవితం స్వతంత్ర పోరాటానికి పేరు అనగా నిలిచింది భరతమాత పట్ల భక్తి త్యాగం మరియు దేశాభిమానానికి ప్రతిక ఈ వేడుకలు ప్రతి భారతీయునిలో దేశభక్తి ఐక్యత మరియు జాతీయ గౌరవాన్ని మరింత బలపరుస్తాయి జాతీయ గీతం పట్ల గౌరవ భవాని పెంపొందించడంలో దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరు తమ బాధ్యతను నిర్వహించాలని ఇస్రోజీవడి గర్గుల్ చిన్న మల్లారెడ్డి నరసన్న పల్లి కొట్టాలపల్లి ప్రభుత్వ స్కూళ్లలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గ్రామపంచాయతీ అధికారి కల్పన ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామకృష్ణ రంజిత సీఆర్పీ రాములు అంగన్వాడి టీచర్లు ఆయాలు ఆశ వర్కర్లు గ్రామాలలోని వివిధ శాఖల అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
