ఆలయంలో ఫలహారము ప్రసాదము అమ్ముటకు వేలంపాట
రామారెడ్డి జూన్ 12 (ప్రజాజ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని ఇసనపల్లి రామారెడ్డి మండల కేంద్రంలో వెలసిన పుణ్యక్షేత్రం శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం నందు పలహారము లు, ప్రసాదములు, అమ్ముకునేందుకు దుకాణ సముదాయములను, ఈనెల 13 శుక్రవారం న ఉదయము 11 గంటలకు దేవాలయము ప్రాంగణంలో బహిరంగ వేళము వేయడం జరుగుతుంది. ఈ యొక్క వేలం పాటలో పాల్గొనేవారు 25 వేల రూపాయల డిపాజిట్ చెల్లించి వేలం పాటలు పాల్గొనాలని ఆలయం ఈవో ప్రభు గుప్తా తెలిపారు.