వరంగల్ బ్యూరో, మార్చి 15 (ప్రజాజ్యోతి):
బ్యాంకు అధికారుల వేధింపులు తట్టుకోలేక బట్టల వ్యాపారి కుటుంబం ఆత్మహత్యాయత్నం చేశారు. శనివారం వరంగల్ చౌరస్తాలో బట్టల వ్యాపారి కుటుంబ సభ్యులందరు పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నారు. బ్యాంకు అధికారుల వేధింపులతో కుటుంబం ఆత్మహత్యాయత్నం. షాప్ ముందే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న కుటుంబసభ్యులు. చిలుకూరి క్లాత్ స్టోర్‌ను నడుపుతున్న కుటుంబం. మంటల్లో కాలి ఇద్దరికి తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు.