అసెంబ్లీలో వైసీసీ ఆందోళన.. గందరగోళం
అసెంబ్లీ పోడియం వద్ద వైసీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతున్నారు. వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, వియ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులు సభను బాయ్‌కాట్ చేశారు.