నేటి నుంచి ప్రయాగ రాజ్ కి ప్రత్యేక వందే భారత్ రైలు
మహా కుంభమేళాకు రైలు ద్వారా వెళ్లాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే భక్తుల ప్రయాణం మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయాగ్ రాజ్కి ప్రత్యేక వందే భారత్ రైలును ప్రకటించింది. ఈ ట్రైన్(రైలు నెం. 02252) న్యూఢిల్లీ (NDLS) నుంచి ఉదయం 05:30 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 14:20 గంటలకు వారణాసి (BSB) చేరుకుంటుంది.