జల సమాధి
అయోధ్య ఆలయ ప్రధాన పూజారి ఆచార్యసత్యేంద్ర దాస్ భౌతిక కాయాన్ని ఇలా సరయు నదిలో జలసమాధి చేశారు .. అయోధ్య ఆలయ నిర్మాణంలో మొదటి ఇటుకను ఆయనే పేర్చారు…. అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ మహారాజ్ గారు ఫిబ్రవరి 12, 2025న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని జలసమాధి చేయడానికి కారణం హిందూ సంప్రదాయ ప్రకారం, సన్యాసులు లేదా పూజారుల మృతదేహాలను నదిలో జలసమాధి చేయడం ఆనవాయితీగా ఉంది.